ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS
ఎట్టకేలకు చిక్కిన పులి

ఎట్టకేలకు చిక్కిన పులి
విజయవాడ ప్రతినిధి డిసెంబర్ 30 యువతరం న్యూస్:
ఎట్టకేలకు చిక్కిన పులి
ఓ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడ పులి ఎట్టకేలకు అధికారులకు చిక్కింది. 21 రోజుల్లో మూడు రాష్ట్రాల్లో 300 కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఈ పులి శ్రీకాకుళం నుండి వెళ్లి పశ్చిమ బెంగాల్‌లో దొరికింది. బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో మత్తు మందు ఇచ్చి దాన్ని బంధించారు. మహారాష్ట్రలోని తడోబా – అంధారి టైగర్ రిజర్వ్ నుంచి మూడేళ్ల వయసున్న ఈ ఆడ పులిని ఇటీవల ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌కు తరలించగా అక్కడి నుంచి తప్పించుకుంది.