ANDHRA PRADESHOFFICIAL
ఉత్తమ ఉపాధ్యాయుడు ఖాజా బేగ్ ను సన్మానించిన గ్రామ పెద్దలు

ఖాజా బేగ్ ను సన్మానించిన గ్రామ పెద్దలు
వెల్దుర్తి నవంబర్ 14 యువతరం న్యూస్:
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన విద్యార్థి మండలంలోని ఎస్ బోయినపల్లి గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో హిందీ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఖాజాబేగును బుధవారం గ్రామ పెద్దలు నర్సింగ్ కాంతా రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగ సుశాన్ శెట్టి, శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.