ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALPOLITICSWORLD
చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం గా ప్రమాణంచేసి నేటికీ 29 సంవత్సరంలు

చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం గా ప్రమాణం చేసి నేటికీ 29 సంవత్సరములు
యువతరం డెస్క్:
చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి 29 సంవత్సరాలు. చంద్రబాబు 1995, సెప్టెంబర్ 1న తొలిసారి ఏ పి సీఎంగా ప్రమాణం చేశారు. ఆ సందర్భానికి నేటితో 29 సంవత్సరాలు పూర్తయ్యాయి.నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అయన అధిగమించారు.28 ఏళ్లకు ఎమ్మెల్యే, 30ఏళ్లకు మంత్రి, 45ఏళ్లకు సీఎం అయ్యారు.ప్రస్తుతం 74ఏళ్ళ వయసులో నాలుగోసారి సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.