ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSOFFICIALSTATE NEWS
హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం

BREAKING: హోంమంత్రి అనితకు తప్పిన
ప్రమాదం
AP హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో
ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఎస్కార్ట్
వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలో
సడన్ బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న
కారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది.
దీంతో అది స్వల్పంగా ధ్వంసమైంది. వెంటనే ఆమె
మరో వాహనంలో వెళ్లిపోయారు. ఏలూరు జిల్లా
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఆదివారం ఈ ఘటన
చోటుచేసుకుంది.