ANDHRA PRADESHCRIME NEWS
గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతుకు మరియు వృషభాలకు తీవ్ర గాయాలు

“” గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి రైతుకు వృషభాలకు తీవ్ర గాయాలు “”
ఆస్పరి జూన్ 26 యువతరం న్యూస్!!!
ఆస్పరి మండలం బినిగేరా గ్రామం నందు ఉదయం 5:30 నిమిషాల తమ పొలము పనులకు వెళ్లే సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని యువ రైతు పెద్దగోవిందప్ప గారి సోమలింగుడు అనే యువ రైతుకు, మరియు ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం బినిగేరి గ్రామం పొలిమేర సమీపం లో జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం లభించలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..