TELANGANA

వివాహ వేడుకల్లో షేక్ అలీ వారసులు

వివాహా వేడుకల్లో షేక్ అలీ వారసులు

(యువతరం డిసెంబర్ 11) జమ్మికుంట ప్రతినిధి:

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎం పీ ఆర్ గార్డెన్లో జరుగుతున్న ప్రముఖ అజమ్ ట్రేడ్స్ యజమాని, ఆసమ్ అలీ కుమారుడు మహమ్మద్ సల్మాన్ వివాహానికి హాజరైన షేక్ అలీ వారసులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహమ్మద్ షహీద్ బాబా , మహమ్మద్ ముజీద్,అయుబ్,రషీద్, ఫీర్డోజ్, సైఫీ, జహీద్,జావేద్, ఆఫ్రొస్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!