వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
(యువతరం నవంబర్ 2) నంద్యాల ప్రతినిధి;
వడ్డెరలను ఎస్టీ జాబితా చేర్చాలని నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జాతీయ కార్యదర్శి శిల్ప సుబ్బరాయుడు వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్లా వెంకటేష్ సంపంగి శివ భాస్కర్ బండి ఆత్మకూరు మండలం ఉపాధ్యక్షుడు శివ భాస్కర్ నంద్యాల జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మహిళలు సుబ్బమ్మ రామసుబ్బమ్మ ప్రమీలమ్మ వినతి ఇవ్వడం జరిగింది
నంద్యాల పోచ బ్రహ్మానంద రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జాతీయ కార్యదర్శి శిల్ప సుబ్బరాయుడు వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి చల్లా వెంకటేష్ మాట్లాడుతూ వడ్డెర కులస్తులు కులవృత్తి ్ వంశపరంగా బేల్దారి పనిని వృత్తిగా చేస్తూ జీవనం సాగిస్తున్నాను జగనన్న పథకం ద్వారా ఇతర చేతుల వారి మాదిరిగానే మిర్చి చేసి వడ్డెర కుటుంబాలకు పదివేల ఆర్థిక సాయం ప్రకటించి ఆదుకోవాలని మనవి వడ్డెరలకు నిర్మల రంగం కాంట్రాక్టు పనులలో 30 రిజర్వేషన్ కలిగించాలా ప్రస్తుతం రిజర్వేషన్ రెండు కోట్ల వరకు నిర్మాణ పనులు కలిగించాలని కాంట్రాక్టు పనులలో ఈఎండి లేకుండ ప్రస్తుతం జీవో విడుదల చేయాలని కోరుకుంటున్నాము ఎస్టీ జాబితాలో షెడ్యూల్ టైప్ కేటగిరీ కింద రిజర్వేషన్ మార్పు చేస్తున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు తమరు వడ్డెర కష్టాలను తెలిసిన మహనీయులు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చుటకు ప్రస్తుతము అసెంబ్లీ సమావేశాలలో క్యాబినెట్ తీర్మానం మరియు అసెంబ్లీలో నిర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదింప చేయడం ద్వారా 50 లక్షల వడ్డెర కుటుంబాలు వెలుగులు నింపాలని ఆశిస్తున్నామన్నారు