ఘనంగా రాజశేఖరుడి 14వ వర్ధంతి

ఘనంగా రాజశేఖరుడి 14వ వర్ధంతి
బట్టా విజయ్ గాంధీ ఆధ్వర్యంలో రాజశేఖరుడికి ఘననివాళులు.
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి.
బడుగుబలహీనవర్గాల ఆశాజ్యోతి-ప్రజల గుండెల్లో ఓ సుస్థిరస్థానాన్ని పదిలపరుచుకొని…చెరగని ముద్రగా-చిరస్థాయిగా నిలిచిన ప్రియతమనేత-ప్రజల ఆత్మబంధువు వై.యస్.రాజశేఖరుడి 14-వ వర్ధంతి సందర్భంగా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో రాజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ కాంగ్రెస్ నాయకులు,వైఎస్సార్ అభిమానులు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..పెద్దాయన చూపిన బాటలో పయనిస్తూ..ప్రజల అభ్యున్నతికై నిరంతరం పనిచేయడానికి పునరంకితమవుతూ కాంగ్రెస్ సారధ్యంలో ఏకతాటిగా ముందుకుసాగుతూ నాటి రాజన్న స్వర్ణయుగ పాలనకై నడుంబిగించాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో
జిల్లా కాంగ్రెస్ నాయకులు-పెద్దలు మారం వెంకటేశ్వర రెడ్డి ,భోగాల శ్రీనివాసరెడ్డి ,తెల్లం నరేష్ ,ఉబ్బా వేణుగారు,మండల టౌన్ ప్రెసిడెంట్ మందా నాగరాజు ,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ల నాగమణి ,మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు పూలపెళ్లి సుధాకర్ రెడ్డి,కైపు శ్రీనివాసరెడ్డి-దారం వెంకటరెడ్డి-లక్ష్మారెడ్డి-గుండెబోయిన వెంకన్న పలువురు సర్పంచులు తాటి వీరాంజనేయులు-పాయం వెంకటేశ్వర్లు-శర్పా వెంకటేశ్వర్లు-పాలకొండ ప్రభాకర్-నాగమురళి-ఆటో శ్రీను-దాసరి సాంబ-యాకుబ్ పాషా
యూత్ కాంగ్రెస్..నిమ్మల హరీష్ యాదవ్-సత్తిపండు షకీల్ ముర్రం రాంబాబు-కుంజా ప్రవీణ్-మైనారిటీ సంఘాల ప్రతినిధులు-గ్రామ పెద్దలు-వైయస్సార్ అభిమానులు-రైతులు-కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.