ANDHRA PRADESHOFFICIALPOLITICS

బొమ్మిరెడ్డి పల్లెలో తెలుగుదేశం మద్దతుదారుడు విజయం

బొమ్మిరెడ్డి పల్లెలో తెలుగుదేశం మద్దతుదారుడు విజయం

(యువతరం ఆగస్టు 20) వెల్దుర్తి విలేఖరి:

వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో వార్డు మెంబర్ కు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో మొత్తం 122 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో తెదేపాలుడు ఎం జి కోదండపాణి కు 65 ఓట్లు వచ్చాయి. వైసిపి మద్దతు దారురాలు టి ఎల్లమ్మకు 53 ఓట్లు వచ్చాయి. నోటాకు 4 ఓట్లు రావడం జరిగింది. దీంతో 12 ఓట్లతో తెదేపా మతతుదారుడు ఎంజీ కోదండపాణి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి రమేష్ తెలిపారు. ఎన్నికల అధికారి రమేష్ విజయం సాధించిన ఎంజీ కోదండపానికి డిక్లరేషన్ ఫారం అందజేశారు అందజేశారు. ఈ విజయం పట్ల మండలం తెదేపా నాయకులు సుబ్బరాయుడు, రామాంజనేయులు, లక్ష్మిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!