AGRICULTUREANDHRA PRADESHPROBLEMS
సింగర్ రాజు పల్లె గ్రామంలో విద్యుత్ మోటార్,తీగల చోరి
సింగరాజుపల్లె గ్రామంలో విద్యుత్ మోటర్ తీగల చోరి
(యువతరం ఆగస్టు 19) కొత్తపల్లి విలేఖరి:
మండలంలోని సింగరాజుపల్లె గ్రామ పొలిమేరకు చెందిన పొలాలలో ఉన్న బోర్లు, బావుల విద్యుత్ మోటర్ తీగలు చోరికి గురికావడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం రాత్రి కుమ్మరిలక్ష్మయ్య, కుమ్మరి బక్కన్న, నాగిరెడ్డి, మునిస్వామి, మోహన్, పగిడ్యాలరాజు, జాను తో పాటు పలువురి రైతులకు చెందిన విద్యుత్ తీగలను గుర్తుతెలియని దుండగులు కట్ చేసుకోని ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం రైతులు పొలాలకు వెళ్లి చోరికి గురికావడంతో గ్రామంలో చర్చనీయమంశం అయ్యింది. చూసుకోని ఆందోళనకు గురయ్యారు. ఇలా ఒకేరోజు పలువురి రైతుల విద్యుత్ తీగలు చోరీకి గురి కావడంతో గ్రామంలో చర్చనీయాంశం అయింది.