ANDHRA PRADESHPOLITICS
పత్తికొండ మండలంలో ముగిసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

పత్తికొండ మండలంలో ముగిసిన గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం….
(యువతరం ఆగస్టు 16) పత్తికొండ ప్రతినిధి:
పత్తికొండ పట్టణం మరియు మండలంలో ప్రతి గడప-గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రతి అవ్వ తాతకు,మహిళలకు, రైతులకు,ప్రజలకు విజయవంతం చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు, పేరు పేరున ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ శిరస్సు వంచి కృతఙ్ఞతలు తెలియజేశారు.
మండలం లోని నా వెంట ప్రతి రోజు నడచి వచ్చి గ్రామంలో నెలకొన్న సమస్య నీ పరిష్కరించేదుకు కృషి చేసిన మండల అధికారులు,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు అందరికీ కూడ పేరు పేరు న ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ పట్టణ,మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు..