ANDHRA PRADESHHEALTH NEWSOFFICIAL
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
డి ఎం హెచ్ ఓ
పి జగదీశ్వర్ రావు
(యువతరం ఆగస్టు 9) విశాఖ ప్రతినిధి:
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10న జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూల దినంలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో గల ఒకటి నుండి 19 సంవత్సరాల బాల బాలికులకు నలుపురుగుల నిర్మూల నిమిత్తం ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయుచున్నామని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి పి జగదీశ్వరరావు తన కార్యాలయంలో పత్రిక సమావేశం ద్వారా బుధవారం వెల్లడించారు.