మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
కులమతాలకు అతీతంగా త్యాగం కరుణ సహనని చాటి చెప్పే మనుషుల మధ్య ప్రేమతత్వాన్ని, శాంతిని నెలకొల్పే సకల మానవాళికి స్పూర్తిదాయకం
క్రమశిక్షణ, దాతృత్వం,
ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకుంటున్న మా ప్రియతమ నేత రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మాజీ శాసనమండలి ప్రతిపక్ష నేత గౌ శ్రీ మహ్మద్ షబ్బీర్ గారికి బొకే ఇచ్చి సాల్వ కప్పి సన్మానించారు వారి కుటుంబ సభ్యులకు వారి బంధువులకు ముస్లిం సోదర సోదరీమణులకు అందరికీ త్యాగనిరతిని ధర్మం నిర్బంధతన త్యాగం కరుణ సహనాన్ని దైవభక్తి చాటి చెప్పే పండుగ బక్రీద్ సోదర భావం సమానత్వం సమైక్యత స్ఫూర్తి నింపాలని ఆంక్షిస్తూ పవిత్ర పర్వదినం శాంతి పరస్పర సహకారంతో ముస్లిం సోదర సోదరీమణులందరికి బక్రీద్ పర్వదిన పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మారెడ్డి
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు నౌసిలాల్ నాయక్
గ్రామ అధ్యక్షులు సంజీవ్ యూత్ నాయకులు రాజు నాయక్ పాల్గొన్నారు