
40 బస్తాలు అక్రమంగా రేషన్ బియ్యం పట్టివేత
మంత్రాలయం యువతరం విలేఖరి;
మంత్రాలయంలో 40 బస్తాలు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్సై వేణుగోపాల్ రాజ్ సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. ముగ్గురిని అరెస్టు చేసే లారీని స్వాధీనం చేసుకున్నారు ఎస్సై. మాట్లాడుతూ దేవనకొండకు చెందిన త్రినేత్ర కర్ణాటక రాష్ట్రం రాయచూర్ కి చెందిన శివరాజ్ చెందిన చిలకలడోన్ నాగరాజ్ లారీ తో 40 బస్తాలు 16 క్వింటాల్ రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా ఎమ్మిగనూర్ ప్రధాన రహదారి వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నామన్నారు.