ANDHRA PRADESHSPORTS NEWSWORLD
జాతీయ ఫుట్ బాల్ కు శ్రీహిత ఎంపిక

జాతీయ ఫుట్ బాల్ కు శ్రీహిత ఎంపిక
కర్నూల్ ప్రతినిధి జనవరి 16 యువతరం న్యూస్:
స్థానిక నారాయణ జూనియర్ కాలేజీలో శ్రీహిత బికాం మొదటి సంవత్సరం చదువుతుంది అక్టోబర్ నెలలో ఎమ్మిగనూరులో జరిగిన ఇంటర్ డిస్టిక్ ఎస్ జి ఎఫ్ ఐ ఫుట్బాల్ పోటీల్లో చక్కటి ప్రతిభను ఘనపరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనది ఈనెల 21వ తారీకు నుంచి 28వ వరకు మణిపూర్ లో జరిగే అండర్ 19 ఎస్జీఎఫ్ఐ ఫుట్బాల్ పోటీలో పాల్గొంటుంది. ఈ క్రీడాకారిని ప్రతినిత్యం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లోన్ లో లక్ష ఫుట్బాల్ అకాడమీలో ప్రతినిత్యం శిక్షణ తీసుకుంటూ జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడం చాలా గొప్ప విషయం కోచ్ బ్రహ్మ పాల్
తెలియజేశారు



