ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీశ్రీశ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి 33వ ఆరాధన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కాటసాని దంపతులు


శ్రీశ్రీశ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి 33వ ఆరాధన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కాటసాని దంపతులు
కర్నూలు ప్రతినిధి జనవరి 16 యువతరం న్యూస్:
శుక్రవారం కల్లూరు అర్బన్ 32వ వార్డు లో శ్రీశ్రీశ్రీ అవధూత రామిరెడ్డి తాత మందిరం లో 33వ ఆరాధన మహోత్సవము లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ 33వ వార్డు కార్పొరేటర్ మైతాపు నరసింహులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతు సంఘం రంగప్ప, భాస్కర్, సుధాకర్ రెడ్డి,లోకరాజు, శ్రీకాంత్, టెంపుల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వీరేంద్ర కుమార్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



