ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL

కోనసీమ ప్రాంతంలో ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ప్రాంతానికి చేరుకున్న అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి

కోనసీమ ప్రాంతంలో ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ప్రాంతానికి చేరుకున్న అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి

అధికారులను అప్రమత్తం చేసిన ఎంపీ

అమలాపురం ప్రతినిధి జనవరి 6 యువతరం న్యూస్:

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓ ఎన్ జీ సీ గ్యాస్ లీక్ ఘటన ప్రాంతానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి చేరుకున్నారు. ఓ ఎన్ జీ సి అధికారులను, ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తగు సహాయక చర్యలు చేపట్టిందని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!