ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం

శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం

శ్రీశైలం ప్రతినిధి ఆగస్టు 11 యువతరం న్యూస్:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆదివారం రోజున రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకిలో వేంచేబు చేయించి విశేష పూజారదికాలు జరిపించబడ్డాయి
ఈ పల్లకి ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో శ్రీశైల దేవస్థానం సేవగా సర్కారీ సేవగా జరిపించబడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు.
తర్వాత ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని శ్రీ మహాగణపతి పూజ జరిపించబడింది.
అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేయించి శాస్త్రస్థకంగా షోడశోపచార పూజలు జరిపించబడ్డాయి.
ఆ తర్వాత పల్లకి ఉత్సవం జరిపించబడుతుంది.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!