ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

వల్లభనేనికి వొకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు

వల్లభనేనికి వొకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు

రేపల్లె ఫిబ్రవరి 16 యువతరం న్యూస్:

రేపల్లె రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రదీప్ చెప్పిన పలువురికి అవార్డులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం కళాకారుడు లిమ్కా బుక్ రికార్డ్స్ గ్రహీత నగరం మండలం సజ్జావారిపాలెంకు చెందిన వల్లభనేని సత్యసాయిబాబుకు ఒకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ ఎం ఎం సక్సేన, డిస్ట్రిక్ట్ రీజనల్ చైర్మన్ శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!