ANDHRA PRADESHOFFICIALSPORTS NEWSSTATE NEWS

స్కేటింగ్ ఇంటర్నేషనల్ ప్రతిభ

స్కేటింగ్ ఇంటర్నేషనల్ ప్రతిభ

అనంతపురం ప్రతినిధి డిసెంబర్ 21 యువతరం న్యూస్:

అనంతపురం లోని ఆదిమూర్తి నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి ఎక్కలూరు అమీనా తాజ్ రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి స్కేటింగ్ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో తన ప్రతిభను కనబరిచి రెండు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ తన సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చైతన్య పాఠశాల ఏజీఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు పిల్లలకు ఇలాంటి పోటీల్లో పాల్గొనడం కూడా చాలా అవసరం అని తెలియజేస్తూ మెడల్స్ మరియు సర్టిఫికెట్ తో అమీనా తాజ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కే.శాంత అనంతపూర్ ప్రైమరీ జోనల్ కోఆర్డినేటర్ పూజ ప్రైమరీ ఇంచార్జ్ దీప ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ బత్తుల్ పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!