ANDHRA PRADESHDEVOTIONALPROBLEMSWORLD
తుఫాన్ ప్రభావంతో శ్రీ పాండవ మల్లేశ్వర స్వామి వారి గర్భాలయాల్లోకి వర్షపు నీరు


తుఫాన్ ప్రభావంతో శ్రీ పాండవ మల్లేశ్వర స్వామి వారి గర్భాలయాల్లోకి వర్షపు నీరు
కొత్తపల్లి అక్టోబర్ 30 యువతరం న్యూస్:
మండలం కేంద్రంలోని కొత్తపల్లె గ్రామంలో వెలిసియున్న శ్రీ పార్వతి దేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వారి గర్భాలయంలోని పాణి మట్టం చుట్టూ శివలింగాని తాకిన వర్షం నీరు అలాగే ఆలయం శిధిలమై గోడలు పెక్కులు ఊడిపడ్డాయి.వెంటనే ఎండోమెంట్ దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.



