ANDHRA PRADESHOFFICIALSPORTS NEWSSTATE NEWS
క్రీడల్లో సత్తా చాటిన ఆణిముత్యాలు

క్రీడల్లో సత్తా చాటిన ఆణిముత్యాలు
రామగిరి అక్టోబర్ 29 యువతరం న్యూస్:
రామగిరి మండల స్థాయిలో ఆట పోటీల్లో సత్తా చాటిన నసనకోట మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు ఎక్కడ పోటీలు జరిగిన పథకాలు సాధిస్తారు ఈరోజు బత్తలపల్లి ఆర్టీసీ స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన క్రీడా పోటీల్లో పలు ఆటల్లో ప్రథమ బహుమతులు పొందారు కబడ్డీ అండర్ 14 ప్రథమ బహుమతి, జి. దీక్షిత యోగ అండర్ 14 మొదటి, రెండవ బహుమతులు,కే. సోఫియా అండర్ 17 యోగాలో ప్రథమ బహుమతులు, ఎం. జాహ్నవి చెస్ ద్వితీయ బహుమతి, బి. మైథిలి బహుమతులు గెలుపొందారు.



