HEALTH NEWSPROBLEMSSOCIAL SERVICETELANGANA
గ్రామాలలో వైద్య శిబిరం


గ్రామాలలో వైద్య శిబిరం
ములుగు ప్రతినిధి అక్టోబర్ 25 యువతరం న్యూస్:
శుక్రవారం మాతా శిశు సంరక్షణ వైద్య అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో తిప్పాపురం సబ్ సెంటర్ గ్రామం కొత్త గుంపు తిప్పాపురంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం వైద్య శిబిరం అంగన్వాడి సెంటర్ పిల్లలకు
వైద్య పరీక్షలు చేయటం జరిగింది, కొత్త గుంపు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి గర్భవతి, బాలింతలను పరీక్షించడం జరిగింది, కంటి పోరా సమస్యలు ఉంటే ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని
గ్రామస్తులకు తెలియపరచడం జరిగింది,
కార్యక్రమంలో పాల్గొన్న వారు మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి భాస్కర్,హెచ్ ఇ ఓ కోటిరెడ్డి హెల్త్ అసిస్టెంట్స్ మోహన్ కృష్ణ
రాజేష్ ఆశ కార్యకర్తలు శిరీష, సమ్మక్క
రామక్క గ్రామస్తులు ఉన్నారు.



