POLITICSSTATE NEWSTELANGANA

స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగరాలి

స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగరాలి

ముదిరాజ్’ లు అన్ని రంగాల్లో రాణించాలి

పల్లెబోయిన అశోక్ ముదిరాజ్

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ములుగు ప్రతినిధి అక్టోబర్ 20 యువతరం న్యూస్:

ములుగు మండలం’లోని ఇంచర్ల గ్రామంలో,,కుల పెద్ద మనుషులు మోర రాజమౌళి ముదిరాజ్, నూనె జగన్ ముదిరాజ్ అధ్వర్యంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరణ, మహా ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ విచ్చేసి ర్యాలీలో పాల్గొని, జెండా ఆవిష్కరణ, చేసి జాతినుద్దేశించి మాట్లాడుతూ,,రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులమైన మనం ఐక్యతగా ఉంటూ, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, జాతి బిడ్డలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా నిలిచి, పార్టీలకు అతీతంగా రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగిరే విధంగా ప్రతి జాతి బిడ్డలు, యువత కష్టపడాల్సిన అవసరం ఆసన్నమైందని, జాతికి ద్రోహం చేసే వ్యక్తులను ఓ కంట కనిపెడుతూ ఉండాలని జాతి బిడ్డలకుతెలియజేశారు,కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు సాధు రఘు ముదిరాజ్, లక్నవరం మత్స్య సహాకార సంఘం చైర్మన్ పులిగుజ్జు వెంకన్న ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, మాజీ సర్పంచ్లు శానవేని వెంకటమల్లయ్య ముదిరాజ్, మోర రాజయ్య ముదిరాజ్, మాజీ ఎంపిటిసి శానవేని అశోక్ ముదిరాజ్, మాజీ వార్డు మెంబర్లు శానవేని రాంబాబు ముదిరాజ్, శానవేని సురేష్ ముదిరాజ్, పిఎసిఎస్ డైరెక్టర్ మామిడి అశోక్ ముదిరాజ్, కుల పెద్దలు అచ్చునూరి శంకర్ ముదిరాజ్, చింతల మల్లేశ్ ముదిరాజ్, మోర బకయ్య ముదిరాజ్, చింతల రవి ముదిరాజ్, గుళ్ళ జగన్ ముదిరాజ్, యువ నాయకులు అచ్చునూరి విఘ్నేష్ ముదిరాజ్, శానవేని ప్రశాంత్ ముదిరాజ్, అచ్చునూరి కిరణ్ ముదిరాజ్, అచ్చునూరి వంశీ ముదిరాజ్, బోయిని నాగరాజు ముదిరాజ్, మోర రవి ముదిరాజ్, మామిడి రామకృష్ణ ముదిరాజ్ బొగ్గల రమేష్ ముదిరాజ్, మోర నరేష్ ముదిరాజ్, గుళ్ళ రాజు, జలేందర్ ముదిరాజ్, బల్ల రమేష్ ముదిరాజ్, బోయిన రాజక్క ముదిరాజ్, పెండల రాజక్క ముదిరాజ్, కుల బందువులు, మహిళలు, యువకులు, చిన్నారులు, జాతి బిడ్డలందరూ, తదితరులు పెద్దయెత్తున పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!