ANDHRA PRADESHPOLITICS
రొయ్యలు చేపలతో రుచికరంగా తయారు చేసే ప్రాన్ బైట్ ప్రారంభం

రొయ్యలు చేపలతో రుచికరంగా తయారు చేసే ప్రాన్ బైట్ ప్రారంభం
కర్నూల్ ప్రతినిధి సెప్టెంబర్ 28 యువతరం న్యూస్:
రొయ్యలు, చేపలతో రుచికరంగా తయారు చేసే ప్రాన్ బైట్ ను గౌరీ జనార్దన్ రెడ్డి. జి మహేష్ గౌడ్, ఎండి సుధాకర్ దూడల ప్రారంభించారు. నంద్యాల చెక్పోస్ట్ నుంచి నందికొట్కూర్ రోడ్డులో సస్య హీరో షోరూం పైన సెకండ్ ఫ్లోర్ నందు రొయ్యలు చేపలు ఉండే ప్రాన్ బైట్ ను పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి తనయుడు యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి , ఎండి సుధాకర్ దూడల, మహేష్ గౌడులు కలిసి ప్రారంభించారు. ప్రాన్ బైట్ లో చేపలు రొయ్యలతో రకరకాల రుచికరమైన తయారు చేయబడిన వంటకాలు అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యకరమైన సముద్రపు ఆహారాన్ని రుచికి సుచికి ఆరోగ్యానికి ఆనందానికి ప్రాన్ బైట్ చిరునామాగా మారిందని చెప్పారు.