ANDHRA PRADESHCRIME NEWS
ట్రాక్టర్ రోటరీలో ప్రమాదవశాత్తు బాలుడు పడి మృతి

ట్రాక్టర్ రోటరీలో ప్రమాదవశాత్తు బాలుడు పడి మృతి
అమడగూరు సెప్టెంబర్ 28 యువతరం న్యూస్:
అమడగూరు మండలం లోకోజుపల్లి గ్రామానికి చెందిన అలీబాబా,ముంతాజ్ దంపతుల కుమారుడు షేక్.బబాఫకృద్దిన్(11) శనివారం నాడు పొలంలో ట్రాక్టర్ రోటర్ తోలుతున్న సమయంలో బాబాఫకృద్దిన్ రోటర్ లో పడ్డాడు వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకెళ్లాలని చెప్పగా అనంతపురం వెళ్లే మార్గ మధ్యలో మృతి చెందాడు.కాగా కొడుకు మృతుని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.