ANDHRA PRADESHBREAKING NEWSEDUCATIONOFFICIALSOCIAL SERVICESTATE NEWS
సేవా రత్న అందుకున్న ఎం ఖాజా బేగ్

సేవా రత్న అందుకున్న ఎం ఖాజా బేగ్
తుగ్గలి సెప్టెంబర్ 27 యువతరం న్యూస్:
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రధానోపాధ్యాయులు ఎం ఖాజా బేగ్ తుగ్గలి మండలంలోని రామలింగయ్య పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు మ్యాజిక్ బుక్ ఆఫ్ ఇండియా, ఫరిదాబాద్, హర్యానా సంస్థ వారు”సేవా రత్న” అవార్డు ను ప్రధానం చేసారు.
అవార్డు గ్రహీతను ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందించారు.