ఏజీపీగా లాయర్ లక్ష్మణ్

ఏజీపీగా లాయర్ లక్ష్మణ్
ఏజీపీగా లాయర్ లక్ష్మణ్
వెల్దుర్తి సెప్టెంబర్ 2 యువతరం న్యూస్:
గువ్వలకుంట్ల లాయర్ లక్ష్మణ్ కు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా నియమించినందుకు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కి శాలువా కప్పి లక్ష్మణ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శీలం భాస్కర నాయుడు, అరుణ్ లాయర్, రామలింగం, రవికుమార్, శివరామకృష్ణ, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్, మిలిటరీ ప్రసాద్, మద్దయ్య గౌడ్, కురువ రవి మోహన్, ఉడుములపాడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తి సెప్టెంబర్ 3 యువతరం న్యూస్: