ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSSTATE NEWS
కర్నూలు జిల్లాలో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

కర్నూలు జిల్లాలో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి
ఆస్పరి సెప్టెంబర్ 3 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తోగలగళ్ళు గ్రామానికి చెందిన గొల్ల రామకృష్ణ కుమారుడు గొల్ల అహోబిలం అదే పంచాయతీకి సంబంధించిన మజార గ్రామం దొడగొండ మరియు తొగలగల్లు వంక మధ్యన కంపోస్ట్ తయారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి అనుమానస్పదంగా మృతి చెందడం తొగలగల్లో గ్రామం నందు కళకళ రేపింది. యువకుడు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.