హుస్సేనాపురం ను మండలంగా ప్రకటించాలని ఎమ్మెల్యే కు వినతి
తగినంత ప్రభుత్వ భూమి

హుస్సేనాపురం ను మండలంగా ప్రకటించాలని ఎమ్మెల్యే కు వినతి
తగినంత ప్రభుత్వ భూమి
ప్యాపిలి ఆగస్టు 23 యువతరం న్యూస్:
హుసేనాపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఎమ్మెల్యే కుహుస్సేనాపురం గ్రామవాసులు టీడీపీ నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది *గుండాల చంద్రశేఖర్* మండలానికి తగిన అర్హతలన్నీ హుస్సేనాపురానికి గ్రామానికి కలవని పైపల్లెలు అయినటువంటి కొమ్మె మరి నేరేడుచర్ల బూరుగుల సీతమ్మ తండా బోంచేరపల్లి మునిమడుగు గ్రామాలకు డైరెక్ట్ గా హుసేనాపురం కి కనెక్ట్ అయి ఉన్న రోడ్ మార్గం ఉన్నందువలన ఆ గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన మండలంగాను అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది కాబట్టి హుసేనాపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలి. వెంకటరామిరెడ్డి
డోన్ కి యాడికి రాయలచెరువులకి రోడ్డు మార్గం ఉన్నందున అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి, అన్ని గ్రామాలకు సెంటర్ గా వున్నది *కురువ లక్ష్మయ్య*
గ్రామంలో మండలాలకు కావలసిన ప్రభుత్వ కార్యాలయాలకు,కాలేజీలు,స్కూళ్లకు, పార్కులకు తగినంత ప్రభుత్వ భూమి దాదాపు 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నందున అన్ని విధాలుగా మండలంకు తగినవసతులన్నీ పుష్కలంగా వున్నాయి కాబట్టి మండలం గా ప్రకటించాలని ఎమ్మెల్యే ను కోరుకుంటున్నాము.*శివశంఖర్ రెడ్డి*
హుసెనాపురం ను మండలం గా చేయటం వల్లన పైపల్లెల గ్రామ వాసులకు మండలం నుండి సొంత గ్రామాలు చేరుకోవడానికి అన్ని విధాలుగా రోడ్డు మార్గం కలదని పేర్కొన్నారు.
కురుపాటి మల్లికార్జున
హుసేనాపురం గ్రామ నలుమూలల విస్తరించడానికి విశాలమైన భూమి కలిగి ఉంది కాబట్టి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కు మండలం గా ఏర్పడే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. ఇందులో పాలగినా గ్రామ వాసులు గుండాల చంద్రశేఖర్, వెంకటరాముడు లక్ష్మయ్య, మల్లికార్జున శివశంకర్ రెడ్డి ఆదినారాయణ తలారి ఓబులేష్ గుండాల బ్యాంకు నాగరాజు మురళి వెంకటేష్ అంజి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కు వినతి పత్రం సమర్పించటం జరిగింది.