ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL
డోన్ లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 48 మంది కి రికవర్ చేసి మొబైల్ ఫోన్లు అందజేసిన పోలీస్ అధికారులు

డోన్ లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 48 మంది కి రికవర్ చేసి మొబైల్ ఫోన్లు అందజేసిన పోలీస్ అధికారులు
డోన్ ప్రతినిధి ఆగస్టు 23 యువతరం న్యూస్,:
నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రానా, ఐపిఎస్ ఆదేశాల మేరకు, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, ఆధ్వర్యం లో డోన్ పట్టణ మరియు రూరల్ సీఐలు ఇంతియాజ్ భాష,రాకేష్, మరియు సిబ్బంది డోన్ పట్టణ మరియు రూరల్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 48 మంది ఫోన్లను రికవర్ చేసి వారికి అనగా 22.08.2025 న అప్పగించడమైనది. ఈ సందర్భం గా బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన బాధితులు.



