ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీ లక్ష్మి నరసింహ ఘన మద్దిలేటి స్వామి వారికి బంగారు పూత ముఖావలి సమర్పించిన లాశికా రామ్

శ్రీ లక్ష్మి నరసింహ ఘన మద్దిలేటి స్వామి వారికి బంగారు పూత ముఖావలి సమర్పించిన లాశికా రామ్
బేతంచెర్ల ఆగస్టు 9 యువతరం న్యూస్:
బేతంచెర్ల మండలం లోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ సమీపాన వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ ఘన మద్దిలేటి స్వామివారికి
కర్నూలు పట్టణానికి చెందిన కుమారి ఎం లాశికా రామ్,కుమారి ఎం జ్యోశికా రామ్ లు శ్రీ లక్ష్మి నరసింహ ఘన మద్దిలేటి స్వామివారికి బంగారు పూత ముఖావళి సమర్పించారు.
అదేవిధంగా
నంద్యాల జిల్లా,బండి ఆత్మకూరు మండలం, ఎర్రగుంట్ల పల్లె గ్రామానికి చెందిన డి శివారెడ్డి, సర్ మహాలక్ష్మి అమ్మవారికి బంగారు పూత కవచం సమర్పించారు.