మహంకాళి అమ్మవారికి బోనాలు

మహంకాళి అమ్మవారికి బోనాలు
వేడుకలో పాల్గొన్న తిరుమల శెట్టి
మహంకాళి అమ్మవారికి బోనాలు
వేడుకలో పాల్గొన్న తిరుమల శెట్టి
మంగళగిరి ప్రతినిధి జూలై 20 యువతరం న్యూస్:
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. రంగిశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగిశెట్టి జగదీష్ బాబు ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు కుంకుమలు సారే, బోనాలను సమర్పించారు. మేళ తాళాలు కనకతప్పెట్లు, విచిత్ర వేషధారణలతో అమ్మవారి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మంగళగిరి నియోజకవర్గం సీనియర్ నాయకులు, జై కాపు సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమల శెట్టి కొండలరావు, రంగశెట్టి ఫౌండేషన్ సభ్యులు రంగిశెట్టి రమేష్, చెన్నం శెట్టి నాగరాజు, దోనె సాంబశివరావు, పలువురు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మంగళగిరి ప్రతినిధి జూలై 21 యువతరం న్యూస్: