ANDHRA PRADESHPOLITICS

పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన టిడిపి నాయకులు

పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన టిడిపి నాయకులు

యాడికి  జూలై 18 యువతరం న్యూస్:

మండల కేంద్రంలోని గుత్తి రోడ్డు లో నూతన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు యాజమాన్యం భాస్కర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన టిడిపి సీనియర్ నాయకులు క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి చేతులమీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, టిడిపి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, చలమారెడ్డి, పరిమి చరణ్ , దామినేని నరసింహ చౌదరి, రవికుమార్ రెడ్డి గండికోట లక్ష్మణ్, బంకు యజమాని భాస్కర్, కోడూరు నీలకంఠ రెడ్డి తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!