ANDHRA PRADESHPOLITICS
నేడు జి ఎర్రగుడి గ్రామానికి ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ రాక

నేడు జి ఎర్రగుడి గ్రామానికి ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ రాక
తుగ్గలి జులై 12 యువతరం న్యూస్:
తుగ్గలి మండలం జి ఎర్రగుడి గ్రామంలో నేడు సాయంత్రం నాలుగు గంటలకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నందునా,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ పాల్గొనడం జరుగుతున్నందున తుగ్గలి మండల పరిధిలోని ఉన్నటువంటి టీడీపీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పార్టీ బాధ్యులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని,అదే విధంగా
రాంపల్లి గ్రామంలో జరగవలసిన సుపరిపాలన కార్యక్రమాన్ని 20వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని తుగ్గలి మండల టీడీపీ కన్వీనర్ ఆర్ తిరుపాలు నాయుడు తెలిపారు.