ANDHRA PRADESHDEVOTIONALWORLD
సంగమేశ్వరం గర్భాలయాన్ని చుట్టుముట్టిన కృష్ణాజలాలు

సంగమేశ్వరం గర్భాలయాన్ని చుట్టుముట్టిన కృష్ణాజలాలు
కొత్తపల్లి జూన్ 13 యువతరం న్యూస్:
ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద పోటేత్తడంతో సంగమేశ్వరం గర్భాలయం చుట్టూ కృష్ణాజలాలు చుట్టుముట్టాయి గురువారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్ట్ జలాశయం నీటి మట్టం 836.50 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వరం గర్భాలయం బయట పుష్కరఘాట్ పై ఉన్న శివలింగం వరకు నీరు చేరాయి మరో మూడు అడుగుల మేర నీటి మట్టం పెరిగితే గర్భాలయంలోకి నీరు ప్రవేశిస్తాయి.