ANDHRA PRADESHOFFICIALTOURISMWORLD

తీగల వంతెన ప్రదేశాన్ని పరిశీలించిన జాతీయ రహదారుల అధికారబృందం

తీగల వంతెన ప్రదేశాన్ని పరిశీలించిన జాతీయ రహదారుల అధికారబృందం

కొత్తపల్లి మే 23 యువతరం న్యూస్:

సోమశిల, సిద్దేశ్వరం మధ్య కృష్ణానదిలో నిర్మించే తీగల వంతెన ప్రదేశాన్ని జాతీయ రహదారుల జోనల్ అధికారి, ఛీప్ ఇంజనీర్,ఎస్ఈ రాజేంద్రుడుడి. ఈ రమేశ్ ఇతర అధికార బృందంలో కలిసి బుధవారం పరిశీలించారు కృష్ణానదిలో నీటిలో నిల్వలు ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంగమేశ్వరం గర్భాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!