CRIME NEWSSTATE NEWSTELANGANA
మియాపూర్ లారీ బీభత్సం

మియాపూర్ లారీ బీభత్సం
హైదరాబాద్ బ్యూరో ఏప్రిల్ 8 యువతరం న్యూస్:
మెట్రో స్టేషన్ వద్ద నో ఎంట్రీ లోకి దూసుకొచ్చిన లారీ.విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు.హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. ట్రాఫిక్ హోమ్ గార్డు సింహాచలo మృతి.