ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీ తాండవమల్లేశ్వరస్వామి వారి ఆలయంలో పంచాంగం చెబుతున్న ఆలయ అర్చకుడు

శ్రీ తాండవమల్లేశ్వరస్వామి వారి ఆలయంలో పంచాంగం చెబుతున్న ఆలయ అర్చకుడు
ఘనంగా ఉగాది పూజలు
కొత్తపల్లి మార్చి 30 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో ఆదివారం ఉగాది పూజలు వైభవంగా నిర్వహించారు ముసలిమడుగు జంబుల పరమేశ్వరి ఆలయంలో బట్టువారిపల్లి, పెద్దగుమ్మడాపురం, జడ్డువారిపల్లె చిన్నగుమ్మడాపురం, ముసలిమడుగు గ్రామాల ప్రజలు అమ్మవారిని దరిర్శించుకుని నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలో తాండవమల్లేశ్వరస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు పంచాగం చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాంచంగంలోని విషయాలు తెలుసుకున్నారు.