ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్(24..02.25)

అమరావతి ప్రతినిధి ఫిబ్రవరి 24 యువతరం న్యూస్:

• సిఎం చంద్రబాబు ఉదయం 9.25 గంటలకు బయలుదేరి అసెంబ్లీకి వెళతారు. సభలో గవర్నర్ ప్రసంగ కార్యక్రమంలో పాల్గొంటారు.
• 11.30 గంటలకు బిఎసి సమావేశంలో పాల్గొంటారు.
• 12.45 గంటలకు కొల్లేరు సమస్యపై సచివాలయంలో సమీక్ష చేస్తారు.
• 2.00 గంటలకు రియల్ టైం గవర్నెన్స్, 3 గంటలకు బడ్జెట్ పై రివ్యూ చేస్తారు.
• 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!