ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద డ్రోన్లు వారివే

డిప్యూటీసీఎం కార్యాలయం వద్ద డ్రోన్ లు వారివే
మంగళగిరి ప్రతినిధి జనవరి 21 యువతరం న్యూస్:
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ క్లారిటీ ఇచ్చారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగురవేశారని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ అధికారులతో చర్చించి నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.