CRIME NEWSSTATE NEWSTELANGANA
BREAKING NEWS: పంజాగుట్ట పోలీసుల అదుపులో డిఎస్పి ప్రణీతరావు
మూడు రోజులపాటు రెక్కీ

పంజా గుట్ట పోలీసులు అదుపులో డిఎస్పీ ప్రణీతరావు
యువతరం హైదరాబాద్ డెస్క్:
గత మూడు రోజులుగా పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలో మకాం వేశారు. డీఎస్పీ ప్రణీతరావు ను అరెస్టు చేసేందుకు పంజాగుట్ట పోలీసులు ఆయన స్వగ్రామం సిరిసిల్లకు గత మూడు రోజులు క్రితం వెళ్లారు. మూడు రోజులు రెక్కీ నిర్వహించిన అనంతరం మంగళవారం డిఎస్పీని పంజాగుట్ట పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా డిఎస్పి ప్రణీతరావుపై ఫోన్ ట్యాంపరింగ్ తో పాటు, 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.