ANDHRA PRADESHJOURNALISTSTATE NEWS
మాధవధార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ
అసోసియేషన్ అధ్యక్షులుగా సనపల ప్రసన్నకుమార్

మాధవధార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ
అసోసియేషన్ అధ్యక్షులుగా సనపల ప్రసన్న కుమార్
విశాఖ యువతరం ప్రతినిధి;
విశాఖ మాధవధార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్. అధ్యక్షులుగా సనపల ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగామాధవదారలో గల మాధవస్వామి దేవాలయం ప్రాంగణంలో శుక్రవారం లోగోను మాధవధార జర్నలిస్టులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు. సిపాన ప్రసాద్, గుండు అచ్యుతరావు, సనపల చినబాబు, కిల్లి ప్రకాష్ రావు, సనపల మాధవరావు, సనపల హరిబాబు ,ప్రగడ ప్రసాదరావు, నర్సింగరావు ,బాలకృష్ణ. గంట చంద్ర శేఖర్, ఉమారాణి, పద్మజ, యాసీన్, బి.సంతోష్, రమణ తదితరులు పాల్గొన్నారు.