EDUCATIONOFFICIALSTATE NEWSTELANGANA
బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి

బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి
వాజేడు యువతరం విలేఖరి;
మండల కేంద్రం అయిన వాజేడు లో చైల్డ్ లేబర్ అధికారిని శుక్రవారం జయసుధ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవద్దని హెచ్చరించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసినటువంటి ఎవరైనా ఉంటే ఒక సమాచారం ఇవ్వగలరని కోరడం జరిగింది. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.