ANDHRA PRADESHPOLITICS
పాల్తూరు లో విశ్వేశ్వర రెడ్డికి అడుగడుగునా అపూర్వ స్వాగతం

పాల్తూరులో విశ్వేశ్వరరెడ్డి అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు
హారతులు పట్టిన మహిళలు
విడపనకల్లు యువతరం విలేఖరి;
విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో శనివారం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ స్వాగతం లభించింది. గ్రామంలోని మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా హారతులు పట్టారు. ప్రతి గడప లోను మహిళలు హారతులు ఇచ్చి ఆప్యాయంగా ఆహ్వానం పలికారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు.వందలాది మంది మహిళలు ఆయన వెంట నడిచారు.