
అమెరికాలో జరిగే తెలుగు మహాసభలకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు యువతరం ప్రతినిధి;
అమెరికాలో జరిగే తెలుగు మహాసభలకు కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ హాజరుకానున్నారు. ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అమెరికా ప్రయాణమయ్యారు. అమెరికాలోని డల్లాస్ లో జూన్ 30 నుండి జూలై 2వ తేది వరకు తెలుగువారికి వెన్నుదన్నుగా నిలిచే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాట) నిర్వహించనున్న మహాసభలకు కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు హాజరు కానున్నారు.