ANDHRA PRADESHBREAKING NEWSSTATE NEWS
తాడిపత్రిలో ఉద్రిక్తత
ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు

తాడిపత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రి యువతరం ప్రతినిధి;
తాడిపత్రి మండల పరిధిలోని
భోగసముద్రంలో సుగుణ స్పాంజ్ అండ్ ప్రవేట్
లిమిటెడ్ కంపెనీ విస్తరణలో భాగంగా 3వ
యూనిట్ ఏర్పాటుకు అధికారులు ప్రజాభిప్రాయ
సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి
అభ్యంతరాలు స్వీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా
ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ వద్దు
అంటూ గ్రామస్థులు ఏకంగా చైర్లను సైతం
విసిరారు. పోలీసులు కలగజేసుకొని విషయాన్ని
సద్దుమణిగించారు.