ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
సీఎం జగన్ కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు

సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు
విశాఖ యువతరం ప్రతినిధి;
వరుసగా నాలుగో ఏడాది జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో ₹6,392.94 కోట్ల రూపాయల నగదును జమ చేసేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి
విశాఖపట్నం విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి అమర్నాథ్, సిఎం జగన్ కి ఘనస్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో బటన్ నొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు ముఖ్యమంత్రి జమ చేయనున్నారు.