ANDHRA PRADESHDEVOTIONAL

శ్రీ సాయిబాబా వారి గుడికి 25 లక్షల రూపాయల విరాళం అందించిన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మరియు సోదరులు

సాయిబాబా గుడికి 25,00000/- రూపాయలు విరాళం అందించిన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి గారు & బ్రదర్స్

డోన్ యువతరం విలేఖరి;

డోన్ పట్టణంలో హైవే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర
సాయిబాబా గుడి నూతన నిర్మాణము కోసం డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి & బ్రదర్స్ 25,00000/- (ఇరవై అయిదు లక్షల రూపాయలు) భారీ విరాళం సాయిబాబా కమిటీ కి అందించిడమైనది.
ఈ కార్యక్రమంలో బి.వి.రమణ గౌడ్ , సాయిబాబా కమిటీ సెక్రటరీ .సాయిబాబా కమిటీ సభ్యులు: ఆలా రమణ (సాయిబాబా కమిటీ సభ్యులు), కొండా సురేష్ , కందుకూరి పార్థసారథి , విజయ్ భట్ , శ్రీరాములు , ఆలా మల్లిఖార్జునరెడ్డి , నందిగాం రామచంద్రరావు , మోహన్ రెడ్డి (సాయిబాబా టెంపుల్ మేనేజర్)

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!