ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
కొలను భారతిలో తొలి ఏకాదశి పూజలు

కొలనుభారతిలో తొలి ఏకాదశి పూజలు
కొత్తపల్లి యువతరం విలేఖరి;
రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రమైన కొలనుభారతి క్షేత్రంలో గురువారం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ పురోహితులు ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని కార్యకర్తలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు